ధనుశ్ హీరోగా 'మజిలీ' రీమేక్
- తెలుగులో హిట్ కొట్టిన 'మజిలీ'
- తమిళ రీమేక్ రైట్స్ ధనుశ్ సొంతం
- త్వరలోనే మిగతా వివరాలు
ఈ నేపథ్యంలో ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ను ధనుశ్ సొంతం చేసుకున్నాడట. తనే కథానాయకుడిగా ఈ సినిమాను సొంత బ్యానర్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక తెలుగులో సమంత .. దివ్యాన్ష కౌశిక్ పోషించిన పాత్రలను తమిళంలో ఎవరు చేస్తారో చూడాలి. ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి, తమిళంలో దర్శకుడు ఎవరనేది కూడా ఆసక్తికరంగా మారింది.