కార్తికేయ 'హిప్పీ' నుంచి టీజర్ వచ్చేసింది
- 'ఆర్ ఎక్స్ 100'తో క్రేజ్
- తాజా చిత్రంగా 'హిప్పీ'
- వేసవిలో విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను నాని చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ సినిమా 'ఆర్ ఎక్స్ 100'కి మించిన హిట్ కావాలంటూ టీమ్ కి నాని బెస్ట్ విషెస్ తెలియజేశాడు. కార్తికేయ ఈ సినిమాలో ప్లే బాయ్ లా కనిపించనున్నాడనే విషయం, ఈ టీజర్ ను బట్టి తెలుస్తోంది. కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను ఈ వేసవిలో విడుదల చేయనున్నారు. ఈ రెండు భాషల్లోను కార్తికేయ ఒకేసారి హిట్ కొడతాడేమో చూడాలి