నేను కూడా మోసపోయినవాడినే: 'బ్లఫ్ మాస్టర్' నటుడు సత్యదేవ్
- 'బ్లఫ్ మాస్టర్' గా సత్యదేవ్
- కథానాయికగా నందిత శ్వేత
- రేపే ప్రేక్షకుల ముందుకు
అత్యాశ కారణంగా నేను మోసపోయాను. సాధారణంగా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు మోసపోవడం జరుగుతూనే ఉంటుంది. కానీ ఎక్కువగా మోసపోయేది మధ్యతరగతివారే అనే విషయం నాకు అర్థమైంది. అలా జీవితంలో నిత్యం జరిగే మోసాల ఆధారంగా 'బ్లఫ్ మాస్టర్' నిర్మితమైంది. డబ్బుకన్నా ముఖ్యమైనది ప్రేమ అని చాటి చెప్పే ఈ సినిమాలో, బ్లఫ్ మాస్టర్ గెటప్స్ .. ఆయన మోసం చేసే తీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు.