శివాజీయే దాడికి ప్లాన్ చేశారేమో.. ముందు ఆయన్ను విచారించాలి: విష్ణు కుమార్ రాజు
- పోలీసులు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు
- శివాజీ ఏమైనా జ్యోతిష్యుడా?
- దాడి ఘటనంతా పథకం ప్రకారమే జరిగింది
మొదట పోలీసులు శివాజీని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్ వ్యాఖ్యలను విష్ణుకుమార్ రాజు ఖండించారు. ముందే లేఖ రాసుకుని మరీ దాడి జరిపాడంటే ఇదంతా ఓ పథకం ప్రకారమే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో నిజానిజాలు తేల్చాలన్నారు.