పెళ్లిపీటలు ఎక్కనున్న రణ్ బీర్ కపూర్, అలియా భట్?
- ప్రేమలో మునిగితేలుతున్న రణ్ బీర్, అలియా
- పెళ్లిచేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ లైఫ్ లో కథనం
- 'బ్రహ్మాస్త్ర'లో కలిసి నటిస్తున్న జంట
రణ్ బీర్ కపూర్ తొలుత సోనమ్ కపూర్, ఆ తర్వాత దీపికా పదుకునేలతో ప్రేమాయణం సాగించాడు. ఈ ప్రేమలు బ్రేకప్ అయిన తర్వాత కత్రినాకైఫ్ తో డేటింగ్ చేశాడు. మరోవైపు అలియాభట్ కూడా హీరో సిద్ధార్థ మల్హోత్రాతో డేటింగ్ చేస్తోందంటూ గతంలో వార్తలు వచ్చాయి.