పారితోషికం తగ్గించడానికి సిద్ధమైన రాజ్ తరుణ్?
- తొలినాళ్లలో వరుస హిట్లు
- ఆ తరువాత పరాజయాలు
- స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ
రాజ్ తరుణ్ విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఈ విషయాన్ని గ్రహించిన రాజ్ తరుణ్ తన పారితోషికాన్ని భారీగానే తగ్గించుకునేందుకు సిద్ధమయ్యాడని అంటున్నారు. మళ్లీ ఒక హిట్ పడితే పారితోషకం పెంచేయవచ్చనేది రాజ్ తరుణ్ ఆలోచన కావొచ్చు .. అప్పటి వరకూ తగ్గించిన పారితోషికంతోనే కంటిన్యూ చేయవలసి ఉంటుంది. ఇక ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ విషయంలోను మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని చెబుతున్నారు.