తెలుగు రాష్ట్రాల్లో 'కాలా' తొలిరోజు వసూళ్లు
- రజనీ హీరోగా వచ్చిన 'కాలా'
- చెన్నై లో తొలిరోజునే రికార్డు
- ఇతర ప్రాంతాల్లోను వసూళ్ల జోరు
తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 3.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. రజనీ ఛరిష్మా .. నానా పటేకర్ నటనలో సహజత్వం .. హుమా ఖురేషి గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు. ఇతర దేశాల్లోను ఈ సినిమా ఇదే రేంజ్ లో దూసుకుపోతోన్న నేపథ్యంలో, రజనీతో పా రంజిత్ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది.