రజనీకాంత్ గారూ.. మా రిజర్వాయర్లలో నీటిని చూడండి!: జేడీఎస్ నేత కుమారస్వామిగౌడ
- ప్రస్తుతానికి రజనీకాంత్, నేను ఏ ప్రభుత్వానికి చెందం
- ఓ సాధారణ పౌరుడిగా రజనీకి నా విజ్ఞప్తి
- మా రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకోండి
- తప్పకుండా మీ మనసు మారుతుంది
రజనీకాంత్ ఓసారి బెంగళూరుకు వచ్చి ఇక్కడి రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలను పరిశీలించడంతో పాటు తమ రైతులు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుంటే ఆయన మనసు తప్పకుండా మారుతుందని భావిస్తున్నానని అన్నారు.