విద్యాబాలన్ హిట్ మూవీ రీమేక్ లో జ్యోతిక!
- హిందీలో హిట్ కొట్టిన 'తుమ్హారి సులు'
- తమిళ రీమేక్ కి రంగం సిద్ధం
- ప్రధాన పాత్రలో జ్యోతిక
ఈ సినిమాను తమిళంలో జ్యోతిక రీమేక్ చేసే అవకాశాలు వున్నాయనే వార్త ఒకటి ఇటీవల షికారు చేసింది. హిందీలో విద్యాబాలన్ చేసిన పాత్రను పోషించడానికి జ్యోతిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనేది తాజా సమాచారం. రాధామోహన్ దర్శకత్వంలో మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే నమ్మకంతో జ్యోతిక వున్నారు.