గజల్ శ్రీనివాస్‌పై నిప్పులు చెరుగుతున్న కళా సంఘాలు.. బహిష్కరించిన ‘ఆనందలహరి’
- ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న శ్రీనివాస్
- బహిష్కరించిన ఆనందలహరి సాంస్కృతిక సంస్థ
- కఠినంగా శిక్షించాలని డిమాండ్
- కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణ
గజల్ శ్రీనివాస్‌పై నమోదైన కేసును నీరుగార్చేందుకు కొందరు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని విమర్శించింది. కేసును సమగ్రంగా విచారించి వాస్తవాలను వెలికి తీయాలని పోలీసులను కోరింది. కళను ఇటువంటి దుర్మార్గపు, నీచ కార్యక్రమాలకు వాడుకోవడం హేయమని ధ్వజమెత్తింది. ఒత్తిళ్లకు లొంగకుండా కేసు దర్యాప్తు చేసి శ్రీనివాస్‌ను కఠినంగా శిక్షించాలని ‘ఆనందలహరి’ డిమాండ్ చేసింది.