క్రిస్మస్ మరుసటి రోజునే 'అజ్ఞాతవాసి' ట్రైలర్
- 'అజ్ఞాతవాసి' టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్
- ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది
- 29వ తేదీన సెన్సార్ కార్యక్రమాలు
- జనవరి 10వ తేదీన విడుదల
పవన్ కల్యాణ్ చెప్పిన ఓ పవర్ఫుల్ డైలాగ్ పై ఈ ట్రైలర్ ను కట్ చేస్తున్నట్టుగా సమాచారం. పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా .. సినిమాపై మరింత భారీగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ఉండనుందట. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, వచ్చేనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ జోడీగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా అలరించనున్నారు.