ఆశీర్వదించు అక్కా అంటూ... సీతక్క కాళ్లు మొక్కిన పొన్నం ప్రభాకర్
- ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు
- రేవంత్, పొన్నం ప్రభాకర్ కు రాఖీ కట్టిన సీతక్క
- సీతక్క కాళ్లు పొన్నం ప్రభాకర్ మొక్కిన వీడియో వైరల్
అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కు కూడా సీతక్క రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. 'నన్ను ఆశీర్వదించు అక్కా' అంటూ సీతక్క కాళ్లకు పొన్నం ప్రభాకర్ నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.