అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్‌ను సందర్శించిన బన్నీ.. ఇదిగో వీడియో
ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించిన ఆయన... నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు బన్నీకి మందిర్ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. కాగా, అట్లీ-అల్లు అర్జున్ కాంబినేషన్‌లోని మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుందని సమాచారం.