డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో పాట పాడిన బాలయ్య... వీడియో ఇదిగో!!
- అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవం
- పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించిన బాలయ్య
- కేరింతలతో ఊగిపోయిన అభిమానులు
తాజాగా అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ చిత్రంలోని పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.