ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలపై బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా షాకింగ్ కామెంట్స్
- ఈ సినిమాలు చూసేందుకు ప్రయత్నించానని, కానీ అంతసేపు కూర్చోలేకపోయానని వెల్లడి
- మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ చూశానని వెల్లడి
- మణిరత్నం అజెండాలేని దర్శకుడు అన్న నసీరుద్దీన్ షా
తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ పరిశ్రమల నుంచి వస్తోన్న హిందీలో చేసిన సినిమాల కంటే ఊహాజనితంగా, అసలైనవిగా ఉంటాయని గతంలో నసీరుద్దీన్‌షా అన్నారు. ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, గదర్ చిత్రాల విజయంపై ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.