15న రామ్–బోయపాటి చిత్రం ఫస్ట్ థండర్
- తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం
- ఈ రోజు కొత్త పోస్టర్ విడుదల
- రామ్ బర్త్ డే సందర్భంగా 15న రానున్న ఫస్ట్ గ్లింప్స్
ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ శనివారం సినిమా నుంచి రామ్ మాస్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పెట్టారు. ఇందులో రామ్ బేస్ బాల్ స్టిక్ పట్టుకొని మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. 15న ఉదయం 11.25 గంటలకు ఫస్ట్ థండర్ ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.