వడా పావ్ భలే రుచిగా ఉంది..మాధురీ దీక్షిత్‌కు యాపిల్ సీఈఓ రిప్లై
- మంగళవారం ముంబైలో ప్రారంభం కానున్న యాపిల్ స్టోర్
- దేశంలోని తొలి యాపిల్ స్టోర్‌గా గుర్తింపు
- ప్రారంభోత్సవానికి స్వయంగా యాపిల్ సీఈఓ హాజరు
- ఇప్పటికే ముంబై చేరుకున్న కుక్‌కు వడాపావ్ పరిచయం చేసిన మాధురీ దీక్షిత్
- వడా పావ్ గొప్ప రుచిగా ఉందంటూ టిమ్ కుక్ ట్వీట్
ఇక మాధురి ట్వీట్‌కు టిమ్ కుక్ కూడా తన దైన శైలిలో రిప్లై ఇచ్చారు. వడా పావ్ రుచిని పరిచయం చేసిన మాధురికి నా ధన్యవాదాలు. ఈ వంటకం రుచి చూడటం ఇదే తొలిసారి. అద్భుతంగా ఉంది అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో.. ఈ ట్వీట్ల థ్రెడ్ వైరల్‌గా మారింది. కుక్‌కు ముంబై లోకల్ ట్రైన్లను కూడా పరిచయం చేయాలని మరికొందరు సూచించారు.