ఉండవల్లి కాదు ఊసరవెల్లి: గుడివాడ అమర్ నాథ్
- సినీనటి శ్రీదేవి కంటే గొప్పగా నటిస్తోందన్న గుడివాడ
- ఆమె వంటి నమ్మక ద్రోహుల గురించి మాట్లాడటమే వేస్ట్ అని వ్యాఖ్య
- అందరూ ఛీకొట్టే స్థితికి ఆమె చేరుకుంటుందన్న మంత్రి
బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ... దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని చెప్పారు. ఏనాడైనా ఎస్సీలకు చంద్రబాబు పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు స్కిప్ట్ ప్రకారమే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడారని అన్నారు. జగన్ ను మోసం చేసిన వాళ్లకు రాజకీయ భవితవ్యం ఉండదని చెప్పారు.