అర్ధాంగితో కలిసి చింతపల్లి గ్రామానికి వచ్చిన అల్లు అర్జున్
- నల్గొండ జిల్లా చింతపల్లి గ్రామంలో బన్నీ
- భార్య తరఫు బంధువుల ఇంటికి వచ్చిన వైనం
- భారీగా తరలివచ్చిన అభిమానులు
- అందరికీ అభివాదం చేసిన బన్నీ
కాగా, తమ అభిమాన హీరో వచ్చాడని తెలుసుకున్న అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పోటీపడ్డారు. రోడ్డుకిరువైపులా నిలబడి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. అల్లు అర్జున్ కూడా అందరికీ చేయి ఊపుతూ వాహనంలో ముందుకెళ్లారు.