కేసినో కేసు... ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ
- చికోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినో వ్యవహారంలో ఈడీ విచారణ
- ఇప్పటికే తలసాని సోదరులను ప్రశ్నించిన ఈడీ
- తాను నేపాల్ కు వెళ్లలేదని చెపుతున్న ఎల్.రమణ
మరోవైపు ఈ అంశంపై ఎల్.రమణ స్పందిస్తూ... నేపాల్ కు రావాల్సిందిగా చికోటీ ప్రవీణ్ నుంచి తనకు ఆహ్వానం ఉందని... అయితే, తాను వెళ్లలేదని చెపుతున్నారు. ఇంకోవైపు ఇదే వ్యవహారంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు వైసీపీ నేత గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించారు.