'బాలరాజు'ను పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి
- ఆమిర్ ఖాన్, కరీనా జంటగా లాల్ సింగ్ చడ్డా
- కీలకపాత్రలో నాగచైతన్య
- బాలరాజుగా నటిస్తున్న వైనం
- అలనాటి బాలరాజు మనవడే ఈ బాలరాజు అంటూ చిరు ట్వీట్
దీనిపై నాగచైతన్య స్పందించారు. ఈ పాత్ర తన కెరీర్ లో ఎప్పటికీ నిలిచిపోతుందని తెలిపారు. తన 'బాలా' ఆమిర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, విశేష రీతిలో మద్దతు తెలుపుతున్నారంటూ మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.