బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్టన్నింగ్ ఫొటోను షేర్ చేసిన కాజల్!
- ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్
- డెలివరీ తర్వాత తొలి ఫొటోను షేర్ చేసిన కాజల్
- తల్లి అయినా ఏమాత్రం తగ్గని కాజల్ అందం
ఇదిలావుంచితే, కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందనే వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటూ పూర్తి సమయాన్ని కుటుంబానికే వెచ్చించాలనే యోచనలో కాజల్ ఉన్నట్టు సమాచారం.