'మీనాక్షి కల్యాణం' నృత్యరూపకం ప్రదర్శించనున్న త్రివిక్రమ్ అర్ధాంగి... హాజరుకానున్న పవన్ కల్యాణ్
- నాట్యకళాకారిణిగా త్రివిక్రమ్ భార్య సౌజన్యకు గుర్తింపు
- పసుమర్తి రామలింగయ్య శాస్త్రి వద్ద శిష్యరికం
- రేపు హైదరాబాదులో కార్యక్రమం
- గతంలోనూ ప్రదర్శనలు ఇచ్చిన త్రివిక్రమ్ అర్ధాంగి
ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు పవన్ కల్యాణ్ కూడా హాజరవుతున్నారు. సౌజన్య శ్రీనివాస్ ప్రముఖ నాట్యగురువు పసుమర్తి రామలింగయ్య శాస్త్రి వద్ద శిష్యరికం చేశారు. ఆమె గతంలోనూ పలు ప్రదర్శనలు ఇచ్చారు.