టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందానికి రామినేని ఫౌండేషన్ పురస్కారం
- రామినేని ఫౌండేషన్ పురస్కారాల ప్రకటన
- త్వరలోనే అవార్డుల ప్రదానోత్సవం
- 2020 అవార్డులు కూడా అదే వేదికపై అందించనున్న ఫౌండేషన్
- భారత్ బయోటెక్ యాజమాన్యానికి కూడా పురస్కారం
కాగా, 2021 సంవత్సరానికి రామినేని పురస్కారానికి ఎంపికైన వారిలో సినీ జర్నలిస్టు ఎస్వీ రామారావు, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఆ సంస్థ జేఎండీ సుచిత్ర ఎల్లా, నిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ దుర్గా పద్మజ కూడా ఉన్నారు.