వచ్చే నెలలో సెట్స్ పైకి రవితేజ!
- ముగింపు దశలో 'ఖిలాడి'
- 'కిక్' తరహాలో త్రినాథరావు సినిమా
- లైన్లోనే ఉన్న శరత్ మండవ
ఈ సినిమా షూటింగు పూర్తయిన తరువాత రవితేజ ఎంత మాత్రం గ్యాప్ తీసుకోవడం లేదట. వచ్చేనెలలో త్రినాథరావు నక్కిన సినిమాను మొదలుపెట్టనున్నట్టు చెబుతున్నారు. 'కిక్' తరహాలో ఈ సినిమా యాక్షన్ తో కూడిన నాన్ స్టాప్ ఎంటర్టైనర్ గా ఉండనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలోను ఆయన సరసన ఇద్దరు కథానాయికలు కనువిందు చేయనున్నారట. ఇక ఈ రెండు సినిమాల మధ్యలో శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నాడు. దాని ప్రోగ్రెస్ ఎంతవరకూ వచ్చిందనేది తెలియాల్సి ఉంది.