బైడెన్ ప్రసంగాన్ని రాసిన తెలుగు బిడ్డ వినయ్ రెడ్డి!
- ‘అమెరికా యునైటెడ్’ థీమ్‌తో ప్రసంగాన్ని రాసిన వినయ్
- ఎన్నికల ప్రచారంలో బైడెన్ పేర్కొన్న అంశాల మేళవింపు
- బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ముఖ్య రచయితగా పనిచేసిన వినయ్
ఇక, నూతన అధ్యక్షుడు బైడెన్ బృందంలో ఏకంగా 20 మందికిపైగా భారత సంతతి వ్యక్తులు ఉండడం గమనార్హం. వీరిలో 13 మంది మహిళలే కావడం మరో విశేషం. ఈ బృందంలోని 17 మంది వైట్‌హౌస్ కాంప్లెక్స్‌లో విధులు నిర్వర్తించనున్నారు. అమెరికాలో భారతీయ అమెరికన్ సామాజిక వర్గానికి చెందిన వారు ఒక్కశాతం మాత్రమే. అయినప్పటికే గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో పదవులు దక్కడం విశేషం.