మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'ఫైటర్'
- తదుపరి సినిమా దర్శకుడిగా శివ నిర్వాణ
- మరో డిఫరెంట్ మూవీకి సన్నాహాలు
ఇక ఆ తరువాత సినిమాను ఓ యువ దర్శకుడితో చేయనున్నానని విజయ్ దేవరకొండ చెప్పాడు. కథ కొత్తగా .. కథనం ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అన్నాడు. ఈ ప్రాజెక్టు గురించి అప్పుడే చెబితే మజా ఉండదనీ, త్వరలో చెబుతానని అన్నాడు. మొత్తానికి విజయ్ దేవరకొండ డిఫరెంట్ మూవీ ఏదో చేయనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది.