పాటియాలా హౌస్ కోర్టు తీర్పుపై విజయశాంతి భావోద్వేగ పోస్టు
- నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీచేసిన కోర్టు
- దేశంలో న్యాయం, దైవం ఉన్నాయని నమ్మకం కలిగించింది
- స్త్రీమూర్తి మనస్ఫూర్తిగా అభినందించే శిక్ష
ఆడబిడ్డలు, బిడ్డల తల్లులు క్షేమంగా, ధైర్యంగా బతికే సమాజం కోసం ప్రతి భారతీయ హృదయం నిజాయతీగా తల్లడిల్లుతోందన్నారు. వ్యవస్థలను విశ్వసిస్తూ.. పంచుకుంటున్న ఉద్వేగపూరిత అభిప్రాయం ఇదని విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు.