విజయ్ దేవరకొండ జోడీగా ఆలియా భట్?
- పూరి తదుపరి సినిమాగా 'ఫైటర్'
- తెరపైకి ఆలియా భట్ పేరు
- త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్
విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన పూరి, ఆ విషయాన్ని కరణ్ జొహార్ కి అప్పగించాడట. దాంతో ఎవరి డేట్స్ అందుబాటులో ఉన్నాయా అని కరణ్ జొహర్ చూస్తున్నాడట. జాన్వీ కపూర్ .. సారా అలీఖాన్ .. ఆలియా భట్ డేట్స్ అందుబాటులో వున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆలియా భట్ ఎంపిక కావొచ్చనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.