మరోసారి కథాబలం ఉన్న చిత్రానికే వెంకీ మొగ్గు.... తెలుగులో 'అసురన్' రీమేక్
- కలైపులి ఎస్ థాను, సురేశ్ బాబు నిర్మాతలుగా రీమేక్
- తమిళంలో ఘనవిజయం సాధించిన 'అసురన్'
- త్వరలో వెంకటేశ్ హీరోగా సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రం
'అసురన్' మూవీని తెలుగులో కలైపులి ఎస్ థాను, సురేశ్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారు. 'అసురన్' చిత్రాన్ని తమిళంలో కలైపులి ఎస్ థాను నిర్మించారు. కాగా, తెలుగు రీమేక్ లో వెంకీ సరసన నటించేది ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు.