'సైరా' క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుంది!: దర్శకుడు సురేందర్ రెడ్డి
- ఎంతో పరిశోధన చేశాను
- ఎన్నో ఆశ్చర్యకర సంఘటనలు
- ఎన్నో సార్లు తెరపై చూసుకున్నానన్న దర్శకుడు
చివరి సమయంలో ఆయన వెనుక పదివేల సైన్యం ఉందని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన బ్రిటీష్ ప్రభుత్వాన్ని ఎంతగా భయపెట్టి వుంటారో .. ఆయనని ఆంగ్లేయులు ఎంతగా బాధపెట్టి వుంటారో అనిపించింది. ఈ కోణంలోనే నేను క్లైమాక్స్ ను డిజైన్ చేసుకున్నాను. ఈ క్లైమాక్స్ ను అనేక మార్లు తెరపై చూసుకున్నాను. చూసిన ప్రతిసారి నా హృదయం ఉప్పొంగింది. ఈ క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఉద్వేగానికి గురిచేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.