బెయిలు మంజూరు కావడంతో ఇంటికి చేరిన కూన రవికుమార్
- నెల రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీకాకుళం నేత
- మండల అధికారులపై దురుసుగా ప్రవర్తించడంతో కేసు నమోదు
- అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్న మాజీ విప్
అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తొలుత స్థానిక కోర్టులో బెయిల్‌కు పిటిషన్ వేసినా కోర్టు తిరస్కరించింది. ఎట్టకేలకు ఆయనకు హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో ఆయన అజ్ఞాతం వీడి ఇంటికి చేరుకున్నారు.