'గ్యాంగ్ లీడర్' కొత్త ట్రెండ్ ను సెట్ చేయడం ఖాయం: హీరో కార్తికేయ
- 'గ్యాంగ్ లీడర్'లో విలన్ గా చేశాను
- ఈ పాత్ర చేయకపోతే పొరపాటు చేసినట్టయ్యేది
- నానీకి మరో హిట్ ఖాయమన్న కార్తికేయ
ఎవరి మాటలనైనా వినేసి నేను ఈ పాత్ర చేయకపోతే నేను ఓ పెద్ద పొరపాటు చేసినట్టు అయ్యేదనే విషయం ఈ సినిమా ప్రివ్యూ చూసిన తరువాత అర్థమైంది. ఈ సినిమాతో విక్రమ్ కుమార్ గారు కొత్త జోనర్ ను క్రియేట్ చేశారు .. కొత్త ట్రెండ్ ను సెట్ చేశారనడంలో అతిశయోక్తి లేదు. 'జెర్సీ'కి మించిన సక్సెస్ ఈ సినిమాతో నానీకి దక్కుతుందనడంలో సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు.