'సైరా' గురించి ఆ వార్తలో నిజం లేదట
- వివిధ భాషల్లో విడుదల కానున్న 'సైరా'
- అదే రోజున హిందీలో వస్తోన్న 'వార్'
- అక్టోబర్ 2వ తేదీనే రానున్న 'సైరా'
అయితే హిందీలో 'వార్' సినిమా అదే రోజున భారీ స్థాయిలో విడుదలవుతోంది. అందువలన 'సైరా' విడుదల అక్టోబర్ 8వ తేదీకి వెళ్లొచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదనేది తాజా సమాచారం. ప్రధానంగా తెలుగు మార్కెట్ నే టార్గెట్ చేసుకున్నందు వలన, ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీనే విడుదల చేయనున్నట్టుగా పీఆర్ టీమ్ చెబుతూ, పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.