ముంబైలో జోరుగా 'దర్బార్' షూటింగ్
- పోలీసాఫీసర్ పాత్రలో రజనీకాంత్
- ముంబై నేపథ్యంలో సాగే కథ
- సంక్రాంతి పండగకి విడుదల
సామాజిక సందేశంతో కూడిన ఈ రజనీ మార్క్ చిత్రంలో, కథానాయికగా నయనతార నటిస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో నివేదా థామస్ కనిపించనుంది. ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం టీజర్ ను వదిలే అవకాశం వుందని మురుగదాస్ ట్వీట్ ను బట్టి తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను తమిళంలోను .. తెలుగులోను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.