మోహన్ లాల్ హిట్ మూవీకి సీక్వెల్
- హిట్ కొట్టేసిన 'లూసిఫెర్'
- సీక్వెల్ గా రానున్న 'ఎంపురన్'
- ముంబై మాఫియా నేపథ్యంలో సాగే కథ
మోహన్ లాల్ కథానాయకుడిగా 'ఎంపురన్' టైటిల్ తో ఈ సీక్వెల్ రూపొందుతోంది. ముంబై మాఫియా డాన్ తో పోరాడే కథానాయకుడిగా ఈ సినిమాలో మోహన్ లాల్ కనిపించనున్నాడు. దర్శకుడు పృథ్వీరాజ్ కూడా ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను చేస్తున్నట్టుగా సమాచారం. 'ఎంపురన్' విజయవంతమైతే, ఇదే సిరీస్ లో మరికొన్ని సినిమాలు చేసే ఆలోచనలో పృథ్వీరాజ్ వున్నాడట.