కార్తికేయ 'హిప్పీ' విడుదల తేదీ ఖరారు
- కార్తికేయ నుంచి 'హిప్పీ'
- సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- జూన్ 6వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, 'ఎ' సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో తమిళంలోను తన క్రేజ్ ను .. మార్కెట్ ను పెంచుకోవచ్చనే ఆలోచనలో కార్తికేయ వున్నాడట. 'ఆర్ ఎక్స్ 100' తరువాత ఈ సినిమా వస్తుండటంతో, భారీ అంచనాలు వున్నాయి.