'ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్' అని నేనే రాజమౌళి గారిని అడిగాను: అలియా భట్
- రాజమౌళిగారు ఎయిర్ పోర్టులో తారసపడ్డారు
- నేరుగా ఆయనని అవకాశం అడిగేశాను
- ఇంత తొందరగా ఛాన్స్ ఇస్తారనుకోలేదు
అయితే అందుకు పూర్తి విరుద్ధంగా అలియా భట్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పింది. "ఒకసారి ఎయిర్ పోర్టులో రాజమౌళిగారు తారసపడ్డారు. సార్ .. మీ సినిమాల్లో నటించాలని వుంది .. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. మీరు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చేస్తున్నారని విన్నాను .. అందులో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తాను. డేట్స్ విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటాను అంటూ రిక్వెస్ట్ చేశాను. అప్పటికి హీరోయిన్స్ ఎంపిక పూర్తికాలేదు. అందువలన ఆయన నాకు ఒక హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. రాజమౌళిగారి వంటి గొప్ప దర్శకుడి ప్రాజెక్టులో ఇంత తొందరగా అవకాశం వస్తుందని నేను ఎంతమాత్రం అనుకోలేదు" అని ఆమె చెప్పుకొచ్చింది.