నువ్వు చేసుకున్నావా?: అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల మధ్య సరదా సంభాషణ.. వీడియో వైరల్ !
- ముద్దుముద్దుగా అర్హతో మాట్లాడిన అల్లు అర్జున్
- ఆ వెంటనే ముద్దుగా స్పందించిన భార్య స్నేహా రెడ్డి
- అంతే ముద్దుగా జవాబిచ్చిన బన్నీ
ఇదే వీడియోను షేర్ చేస్తూ, "నువ్వు చేసుకున్నావా? మీ నాన్న చెప్పిన అమ్మాయిని!?" అని కామెంట్ పెట్టింది స్నేహ. తన శ్రీమతి పోస్టుపై స్పందించిన శ్రీవారు... "అబ్బఛా... నువ్వు చేసుకున్నావా!?" అని సరదా కామెంట్ పెట్టాడు. కాగా, వీరిద్దరూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికి ఒకరు పరిచయమై, కొన్నాళ్ల ప్రేమ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి కామెంట్లు ఇప్పుడు మరింతగా వైరల్ అవుతున్నాయి.