నా సమాధానం విని రజనీకాంత్ ఓ చిరునవ్వు నవ్వి వెళ్లిపోయారు!: నటి ఈశ్వరీరావు
- కాలా షూటింగ్ చివరి రోజున రజనీ నన్ను ఓ ప్రశ్న అడిగారు
- ‘నాతో వర్క్ చేసిన ఎక్స్ పీరియన్స్’ ఎలా ఉందన్నారు
- ఓ అగ్రనటుడు అలా అడుగుతారని ఊహించలేదు
ఇందుకు రజనీ బదులివ్వకుండా ఓ చిరునవ్వు నవ్వి వెళ్లి పోయారని, ఆయన అనుభవమంతా ఆ నవ్వులోనే ఉన్నట్టు అనిపించిందని ఈశ్వరీరావు చెప్పుకొచ్చారు. ఒక నటుడు తన తొలి చిత్రం, తొలి సీన్ లో ఎంత జాగ్రత్తగా, బుద్ధిగా అందరి మాటా వింటూ నేర్చుకుంటాడో, రజనీ కూడా అలా ప్రవర్తించేవారని, అందరితో కలిసిపోతారని అన్నారు.