ఏబీసీడీ అంటూ రంగంలోకి అల్లు శిరీశ్ .. కొత్త సంగీత దర్శకుడికి ఛాన్స్
- అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
- దర్శకుడిగా సంజీవ్ కుమార్
- త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు
అందువలన ఈ సినిమా తెలుగు రీమేక్ లో చేస్తే తన కెరియర్ కి హెల్ప్ అవుతుందని అల్లు శిరీశ్ భావించాడు. మధుర శ్రీధర్ .. యాష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అల్లు శిరీశ్ ఈ సినిమా ద్వారా జుడా శాండీ అనే కన్నడ కంపోజర్ ను సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ కొనసాగుతోంది.