చెక్ బౌన్స్ కేసులో మార్కాపురం కోర్టుకు వచ్చిన సుమంత్, సుప్రియ
- 'నరుడా డోనరుడా' సహ నిర్మాత కేసు
- చెక్కులు బౌన్స్ అయ్యాయని ఫిర్యాదు
- కేసు తదుపరి విచారణ వాయిదా
దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా కేసు నమోదైంది. గత వాయిదాలకు వీరు హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక సుమంత్, సుప్రియలు కోర్టుకు రావడంతో వారెంట్లను రీకాల్ చేసిన న్యాయమూర్తి పఠాన్ షియాజ్, కేసును జూన్ 28కి వాయిదా వేశారు.