ఢిల్లీ డేర్ డెవిల్స్ శిబిరంలో చేరిన షమీ
- వివాహేతర సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసిన షమీ భార్య
- యాక్సిడెంట్ తో ఆసుపత్రిలో చేరి, కోలుకున్న వైనం
- ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుతో చేరి, ప్రాక్టీస్ చేసిన షమీ
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ చేసిన బీసీసీఐ అవినీతి నిరోధక విభాగాధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో ఐపీఎల్ లో షమీ ఆడేందుకు మార్గం క్లియరైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న షమీ, ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. షమీ చేరికతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలంగా తయారైంది.