అమ్మాయిల కోసం సన్నీ లియోన్ 'మేకప్ యాప్'...!
- మేకప్ యాప్ ఆలోచన చాలాకాలంగా ఉందని వెల్లడి
- మేకప్ అయోమయానికి ఈ యాప్ చెక్ పెడుతుందని ప్రకటన
- సినిమాలతో పాటు వ్యాపారపరంగానూ పోర్న్ తార బిజీ బిజీ
ఈ ఆలోచన తనకు చాలాకాలంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. మేకప్ విషయంలో సాధారణంగా మహిళలు చాలా కన్‌ఫ్యూజ్ అవుతుంటారని, ముఖానికి ఏ రంగు నప్పుతుంది, పెదాలకు ఏ లిప్‌స్టిక్ కలర్ వేసుకోవాలి... తదితర విషయాల్లో చాలా అయోమయానికి గురవుతుంటామని ఈ 'తేరా ఇంతజార్' నటి చెబుతోంది. ఇలాంటి అయోమయాలకు తన మేకప్ యాప్ చెక్ పెడుతుందని, ఇది మహిళలకు ఎంతగానో యూజ్ అవుతుందని ఆమె అంటోంది.