అభిమానుల కాళ్లకు 'సూర్య' నమస్కారం... వీడియో చూడండి!
- కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఘటన
- అభిమానులు కాళ్లు పట్టుకోవడం చూసి అందరూ షాక్
- కాస్త ఇబ్బంది పడిన నటుడు
వేదిక మీదకి ఒక్కసారిగా వచ్చి అభిమానులు సూర్య పాదాలకు నమస్కారం చేశారు. దీంతో కాస్త ఇబ్బంది పడిన సూర్య వెంటనే వారి కాళ్లకు నమస్కరించారు. ఈ దృశ్యాన్ని కొందరు అభిమానులు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. సూర్య తన అభిమానుల కాళ్లకు నమస్కరించడం చూసి అక్కడి వారు షాకయ్యారు.