విశాల్ నాకు పర్ఫెక్ట్ జోడీ: సమంత
- విజయ్, సూర్యలతో గౌరవమిస్తూ నటించాలి
- విశాల్ సమ వయస్కుడిలా అనిపిస్తాడు
- బెస్ట్ కో-స్టార్
విశాల్, సమంతలు జంటగా నటించిన 'ఇరుంబుతిరై' షూటింగ్ పూర్తయింది. జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. షూటింగ్ చివరి రోజున యూనిట్ సభ్యులతో కలసి సమంత, విశాల్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ పైవిధంగా స్పందించింది.