వెబ్‌సిరీస్‌లో నటించనున్న కమలహాసన్ రెండో కూతురు?
- రానాతో కలిసి నటించే అవకాశం
- స్టోరీలు వింటున్న అక్షర హాసన్
- రాబోయే కాలం వెబ్ సిరీస్‌లదే
అలాగే ఇతర వెబ్ సిరీస్‌లకు సంబంధించి కూడా స్టోరీలు వింటున్నట్లు అక్షర తెలిపింది. ఈ మధ్య ట్రెండ్‌గా మారిన వెబ్ సిరీస్‌ల గురించి ఆమె మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ వెబ్ సిరీస్‌లు మంచి ప్రాముఖ్యతను సంతరించుకుంటాయని, రాబోయే కాలం వెబ్ సిరీస్‌లదేనని అంది. సినిమాలు, వెబ్ సిరీస్ మంచి సమన్వయంతో ప్రేక్షకులను అలరిస్తుంటే చూడాలని ఉందని అక్షర అంది.