రాజమౌళి తనయుడు కార్తికేయకు రెండూ ఫ్లాపులే ..!
ఇక రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'యుద్ధం శరణం' సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. క్రియేటివిటీకి సంబంధించిన వ్యవహారాల్లో చురుకుగా తన పాత్రను పోషించాడు. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితాలను అందించకపోవడం ఆయనకి నిరాశను కలిగించినట్టు సమాచారం. కార్తికేయ మంచి టాలెంట్ వున్నవాడు .. ఆయనకి కాలం కలిసి రాలేదంతే అని సన్నిహితులు చెప్పుకుంటున్నారు.