ఆసక్తిని రేపుతోన్న 'ఒక్కడు మిగిలాడు' ట్రైలర్
యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. నటుడిగా ఈ సినిమా తనకి మరింత పేరును తీసుకువస్తుందనీ .. తాను ఆశిస్తోన్న విజయాన్ని తెస్తుందనే నమ్మకాన్ని మనోజ్ వ్యక్తం చేశాడు.