ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి
- టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని నివాస భవనంపై దాడి
- క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు కేంద్రంపై కూడా దాడి
- వెల్లడించిన ఇరాన్ మీడియా
క్యాంపస్ సమీపంలోని సహజవాయువు సరఫరా చేసే పైపులైన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు పంపిణీ కేంద్రం కూడా వైమానిక దాడుల్లో దెబ్బతిందని ఇరాన్ మీడియా నివేదించింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌లు ఈ దాడులపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.